Saturday, May 15, 2010

Mothers Day Lyric 2010

అమ్మతనమే కమ్మతనముగా
నమ్మకత్వమే అమ్మతత్వమా
నమ్మకమునకు ప్రతిరుపమా
సమ్మతమే అమ్మ నీ మతమా

1 నవమాసములు నన్ను మోసిన ప్రేమ
నా మోసములన్ని భరించిన ప్రేమ
వినాసములన్నీ క్షమించిన ప్రేమ
ఆకాశమంత విశాలమైన ప్రేమ - అమ్మ నీ ప్రేమ

2 ప్రసవవేదనలో నన్ను కనిన ప్రేమ
ప్రయసభారముతో నన్ను పెంచిన ప్రేమ
ప్రయాణమంతటిలో నాతో ఉన్న ప్రేమ
ప్రసన్నమైన ప్రేమ ప్రాణమైన ప్రేమ - అమ్మ నీ ప్రేమ

౩. జగములన్నిటికి మూలమైన ప్రేమ
త్యగామంతటికి అంకురము నీ ప్రేమ
రాగమంతటికి అరంబము నీ ప్రేమ
సురాగమై సుమధురమైనా ప్రేమ - అమ్మ నీ ప్రేమ

For someone to come and show me the way: Faith conversations from Cold Play’s ‘We Pray’

https://www.youtube.com/watch?v=62QAZotpBNk&ab_channel=MajesticSounds ColdPlay, the decorated British alt-rock music band, debuted their...